ఈ workshop రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కోసం మాత్రమే రూపొందించబడింది.
Attend 3 Days Free Workshop Form Wednesday (30/04/2025) @ 7:30 PM
Limited Seats Available ! Reserve Your Spot Now
అందరికి నమస్కారం. నా పేరు నరేష్ . నేను ఒక ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్ ని. రియల్ ఎస్టేట్ లీడ్ జనరేషన్ లో 9 సం.రాల సుదీర్ఘమైన అనుభవం వుంది. ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాలలోని ఎంతోమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ నా దగ్గర లీడ్ జనరేషన్ నేర్చుకొని అద్భుతమైనా ఫలితాలు చూసారు. మీకూ రియల్ ఎస్టేట్ లీడ్ జనరేషన్ నేర్చుకొనే ఆసక్తి ఉంటే ఇప్పుడే ఈ 3 రోజుల ఫ్రీ లైవ్ వర్క్‌షాప్‌కి హాజరై మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి